Skip to main content

జేఎన్‌సీఏఎస్‌ఆర్-మిడ్ ఇయర్ ప్రవేశాలు 2020

భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్(జేఎన్‌సీఏఎస్‌ఆర్).. రీసెర్చ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
జేఎన్‌సీఏఎస్‌ఆర్-మిడ్ ఇయర్ ప్రవేశాలు 2020
ప్రోగ్రామ్‌లు: పీహెచ్‌డీ/ఎంఎస్ ఇంజనీరింగ్/ఎంఎస్ రీసెర్చ్
అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఎమ్మెస్సీ, బీఈ/బీటెక్,ఎంఈ /ఎంటెక్ /ఎంబీబీఎస్/ఎండీ ఉత్తీర్ణత, గేట్/జెస్ట్/జీప్యాట్/యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్ జేఆర్‌ఎఫ్/ డీబీటీ- జేఆర్‌ఎఫ్/ఇన్స్‌పైర్ జేఆర్‌ఎఫ్ అర్హత ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్/జాతీయ ప్రవేశ పరీక్షలో స్కోర్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 30, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.jncasr.ac.in

Photo Stories