ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌లో పీజీడీఎం కోర్సులు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌లో పీజీడీఎం కోర్సులప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పీజీడీఎం(జనరల్)
పీజీడీఎం(మార్కెటింగ్ మేనేజ్‌మెంట్)
పీజీడీఎం(బ్యాంక్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్)
పీజీడీఎం(ఇంటర్నేషనల్ బిజినెస్)
పీజీడీఎం(హ్యుమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్)
అర్హత:50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: జనవరి 19, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.ipeindia.org/