Skip to main content

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కలకత్తాలో పీహెచ్‌డీ ప్రవేశాలు

కలకత్తాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్... మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలకు 2021-22 విద్యాసంవత్సరానికిగాను అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు: మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు
అర్హత:
  • ఏదైనా మాస్టర్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులో ఫస్ట్ క్లాస్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా
  • సీఏ లేదా సీఎస్/సీఎమ్‌ఏలో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత లేదా
  • బీటెక్‌లో 6.5 సీజీపీఏ లేదా తత్సమాన అర్హత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు:
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్యూ అభ్యర్ధులు: రూ. 500
  • మిగతా అభ్యర్ధులు: రూ. 1000

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 28, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి:
https://www.iimcal.ac.in/programs/doctoral/admissions  

Photo Stories