Skip to main content

హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ టూల్ రూంలో ఎంఈ కోర్సుల్లో ప్రవేశాలు

భారత ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్(బాలానగర్) లోని సీఐటీడీ ఎంఎస్‌ఎంఈ టూల్ రూం.. 2020- 21 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
కోర్సులు:

  • ఎంఈ మెకానికల్(క్యాడ్/క్యామ్)-రెండేళ్లు
  • ఎంఈ టూల్ డిజైన్-రెండేళ్లు
  • ఎంఈ డిజైన్ ఫర్ మాన్యుఫ్యాక్చరర్-రెండేళ్లు
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 22, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.citdindia.org

Photo Stories