TRICOR: ఉచిత నైపుణ్య శిక్షణ కోసం... దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
హైదరాబాద్‌లోని తెలంగాణ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ట్రైకార్).. ఉచిత నైపుణ్య శిక్షణ కోసం నిరుద్యోగ గిరిజన యువత నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఇంటర్మీడియట్/ఐటీఐ(సివిల్)/డిప్లొమా(సివిల్)/బీటెక్(సివిల్) పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
కోర్సుల వివరాలు: సూపర్‌వైజర్ స్ట్రక్చర్, ఫినిషింగ్ స్కూల్ ప్రోగ్రామ్.
శిక్షణా వ్యవధి: 3నెలలు(ఉచిత భోజనం,వసతి). మూడు నెలలు శిక్షణ పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రైవేట్ నిర్మాణ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.10.2021
వెబ్‌సైట్: https://tstribalwelfare.cgg.gov.in
Last Date