Skip to main content

Technical Entry Scheme: ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

ఇండియన్‌ ఆర్మీ జనవరి 2024లో ప్రారంభమయ్యే 50వ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌(టీఈఎస్‌) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Technical Entry Scheme Admission in Indian Army

మొత్తం ఖాళీల సంఖ్య: 90
అర్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతోపాటు జేఈఈ(మెయిన్స్‌) 2023లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 16 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: స్టేజ్‌–1, స్టేజ్‌–2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2023.

వెబ్‌సైట్‌: https://www.joinindianarmy.nic.in/

చ‌ద‌వండి: TTWREIS Admission 2023: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్‌లో ప్రవేశాలు

Last Date

Photo Stories