ఎయిమ్స్ ఢిల్లీలో బీఎస్సీ కోర్సులు....దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 06....
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ బీఎస్సీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
బీఎస్సీ నర్సింగ్ కోర్సులు
బీఎస్సీ (హానర్స్) కోర్సులు
బీఎస్సీ(హానర్స్) పారా మెడికల్ కోర్సులు
అర్హత: సంబంధిత సబ్జెక్టులలో ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.aiimsexams.org.

- ఎస్సీ/ఎస్టీలకు/వికలాంగులకు: రూ. 1200/-
- జనరల్ అభ్యర్థులకు/ఓబీసీలకు: రూ. 1500/-
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.aiimsexams.org.