Skip to main content

ఏసీఎస్‌ఐఆర్‌లో వివిధ కోర్సుల్లో 2021 ప్రవేశాలు

ఉత్తరప్రదేశ్‌లోని అకాడమీ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇన్నోవేటివ్‌ రీసెర్చ్‌ (ఏసీఎస్‌ఐఆర్‌).. ఆగస్ట్‌– 2021 సెషన్, జనవరి–2022 సెషన్‌ ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు:
  • పీహెచ్‌డీ (సైన్సెస్‌):
    అర్హత: ఎంఈ/ఎంటెక్, ఐదేళ్ల ఎంటెక్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణుల వ్వాలి.
  • పీహెచ్‌డీ (ఇంజనీరింగ్‌):
    అర్హత:
    ఎంఈ/ఎంటెక్, ఐదేళ్ల ఎంటెక్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
  • మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంటెక్‌):
    అర్హత: నాలుగేళ్ల ఫుల్‌టైం బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణుల వ్వాలి. వాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి.
  • ఎమ్మెస్సీ అండ్‌ ఐడీడీపీ:
    అర్హత: నాలుగేళ్ల ఫుల్‌టైం బీఈ/బీటెక్‌/ఐదేళ్ల సైన్స్‌ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణులవ్వాలి. సీఎస్‌ఐఆర్‌ గేట్‌–జేఆర్‌ఎఫ్‌ అర్హత ఉండాలి.
  • ఇంటిగ్రేటెడ్‌ డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌–ఎంటెక్‌+పీహెచ్‌డీ:
    అర్హత: నాలుగేళ్ల ఫుల్‌టైం బీఈ/బీటెక్‌/ఐదేళ్ల సైన్స్‌ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణులవ్వాలి. సీఎస్‌ఐఆర్‌ గేట్‌–జేఆర్‌ఎఫ్‌ అర్హత ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులను టెస్ట్‌/ఇంటర్వ్యూకి పిలుస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: మే 31, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.nism.ac.in

Photo Stories