Skip to main content

ఏపీఈసెట్‌–2021 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుకు వివరాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఏపీఈసెట్‌ 2021 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌/ఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
ఏపీ–ఇంజనీరింగ్‌Š కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2021
ప్రవేశాలను జేఎన్‌టీయూ అనంతపురం నిర్వహిస్తుంది.
అర్హత: ఇంజనీరింగ్‌ డిప్లొమా/ఫార్మసీ డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 12.08.2021
ఏపీ ఈసెట్‌ 2021 పరీక్ష తేది: 19.09.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://sche.ap.gov.in/APSCHEHome.aspx

Photo Stories