Appreciation for Inter Students: ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటిన 'ఆల్ఫోర్స్' విద్యార్థులకు అభినందనలు..
నిర్మల్‌టౌన్: ఇంటర్ పరీక్ష ఫలితాల్లో నిర్మల్ అల్ఫోర్స్ జూనియర్ కళాశాల చరిత్రాత్మక విజయం సాధించిందని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కళాశాలలో ఆయన మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో బి.రుతిక, ఎస్.హిమబిందు, డి.సాహితి 467 మార్కులు, జె.నవ్యశ్రీ, సీహెచ్ సంపద, ఎన్. శ్రీభావన 466 మార్కులు, ఎస్.పుష్పాంజలి 465, ఎం.రిషిత 465 మార్కులతో రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచారన్నారు.
Summer Camp: విద్యార్థులకు ఈనెల 28 నుంచి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
బైపీసీ విభాగంలో 440 మార్కులకుగానూ ఎస్.కవల్ ప్రీత్ కౌర్, ఎం.ప్రీతి 437, సాహిస్తా తరన్నం 436 మార్కులు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ మారియా మహావీన్ 991, బైపీసీ విభాగంలో ఎం.సాధన 989 మార్కులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.
Inter Supplementary: వచ్చేనెలలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. తేదీ..!
Tags
- intermediate results
- toppers in inter exams
- Alphores Junior College
- students talent
- college chairman
- Dr V Narender Reddy
- appreciation for students
- top scorers in intermediate
- inter 1st and 2nd year toppers
- Education News
- Sakshi Education News
- Nirmal District News
- Nirmaltown
- Chairman
- Education
- DrVNarenderReddy
- Success Stories
- JuniorColleges
- InterExaminations
- Congratulations
- Students
- achievement
- sakshieducation updates