Skip to main content

Inter Supplementary: వచ్చేనెలలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు.. తేదీ..!

ఇంటర్‌ విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు తేదీ, వివరాలు..
Telangana Intermediate Supplementary Exams from May  Inter Advanced Supplementary Examinations Schedule

సాక్షి ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు డీఐఈవో రవీంద్రకుమార్‌ తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఫస్టియర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు సెకండియర్‌ విద్యార్థులకు పరీక్షలుంటాయని పేర్కొన్నారు.

TCS Offers Free 15 Days Digital Certification Program: ఐటీ జాబ్‌ చేయాలనుకునేవారికి టీసీఎస్‌

పరీక్ష ఫీజు ఈనెల 25నుంచి మే 2వ తేదీ వరకు చెల్లించవచ్చని తెలిపారు. రీకౌంటింగ్‌కు రూ.600 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలని పేర్కొన్నారు. రీవాల్యూయేషన్‌ కోసం పేపర్‌కు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.   

NEET 2024 Intimation Slip: నీట్‌ 2024 పరీక్షకు ఇంటిమేషన్‌ స్లిప్‌ విడుదల.. అడ్మిట్‌ కార్డు మాత్రం..!

Published date : 26 Apr 2024 04:16PM

Photo Stories