Skip to main content

Junior College Students: ఇంటర్‌ విద్యార్థుల విజయకేతనం..

ఇంటర్‌ పరీక్షల ఫలితాల్లో ఈ విద్యార్థులు సాధించిన ఉత్తమ ఫలితాలు..
SR College Inter Results  SR Junior College Students scores top and highest score in Inter Board   MPC Section Toppers  Top Scorers in Second Year Exams BIPC Section Toppers

నిర్మల్‌రూరల్‌: ఇంటర్‌ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. సెకండ్‌ ఇయర్‌లో బైపీసీ విభాగంలో సీహెచ్‌ అక్షయ 990, శ్వేత 983, స్నేహ 982 మార్కులు సాధించారు. ఎంపీసీ భాగంలో కీర్తి, శ్రేష్ట 988 మార్కులు సాధించారు.

Appreciation for Inter Students: ఇంటర్‌ పరీక్షల్లో సత్తా చాటిన 'ఆల్ఫోర్స్‌' విద్యార్థులకు అభినందనలు..

ఫస్ట్‌ ఇయర్‌ బైపీసీ విభాగంలో వైష్ణవి 437, శ్రీహర్ష 436, ఎంపీసీలో శ్రీనిధి 466, వైష్ణవి 466, మహేశ్వరి 465 మార్కులు సాధించారు. విద్యార్థులను కళాశాల డీజీఎం గోవర్ధన్‌ రెడ్డి శాలువా, పుష్పగుచ్చాలతో సత్కరించారు. కార్యక్రమంలో జోనల్‌ ఇన్‌చార్జి దేవిదాస్, ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు.  

Indian Students Choosing Canada Over US For Higher Education: విదేశీ విద్య కోసం అమెరికాతో పోలిస్తే కెనడానే బెస్ట్‌ అంటున్న విద్యార్థులు

Published date : 27 Apr 2024 11:35AM

Photo Stories