Skip to main content

TS Inter Supplementary Exams Results 2024 : తెలంగాణ ఇంటర్ మొద‌టి, ద్వితీయ సంవ‌త్స‌ర సప్లిమెంటరీ ఫలితాలు విడుద‌ల‌.. ఒకే ఒక్క‌క్లిక్‌తో రిజ‌ల్డ్స్ కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌లను 2024 జూన్‌ 24వ తేదీ (సోమ‌వారం) మ‌ధ్యాహ్నం 2:00 గంట‌ల‌కు విడుద‌ల చేశారు. ఈ ప‌రీక్ష‌ల‌ను మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఈ సారి ఇంట‌ర్ మొద‌టి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల‌కు.. , ఇంప్రూవ్మెంట్ పరీక్షలు కలిపి మొత్తం 4.5 లక్షల మంది విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు.
Inter Supplementary Exam Results Released on June 24th  Telangana Inter Supplementary Results Available Online Telangana Inter 1st and 2nd Year Supplementary Exam Results  TS Inter Supplementary Exams Results 2024  Telangana Inter Supplementary Examination Results Announcement

ఈ సారి ఒకే సారి ఇంట‌ర్ మొద‌టి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు ఒకేసారి విడుద‌ల చేశారు. తెలంగాణ ఇంట‌ర్ మొద‌టి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో చూడొచ్చు.

తెలంగాణ‌లో జూన్ 27వ తేదీ నుంచి టీఎస్ ఎంసెట్-2024 కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్ మొద‌టి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను ముందుగానే జూన్ 24 తేదీన‌ విడ‌ద‌ల చేయ‌నున్నారు. అలాగే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల అనంతరం మరోసారి డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్స్‌ : 

➥Telangana Intermediate 1st Year Results 2024 (General) : ☟
https://results.sakshieducation.com/Results2024/telangana/Inter/Jr-Inter/supply/ts-intermediate-1st-year-results-2024.html


➥Telangana Intermediate 2nd Year Supply Results 2024 (General) : ☟
https://results.sakshieducation.com/Results2024/telangana/Inter/Sr-Inter/Supply/ts-intermediate-2nd-year-results-2024.html

➥Telangana Intermediate 1st Year Results 2024 (Vocational)
https://results.sakshieducation.com/Results2024/telangana/Inter/Jr-Inter/supply/voc/ts-intermediate-1st-year-vocational-results-2024.html

➥Telangana Intermediate 2nd Year Supply Results 2024 (Vocational) : ☟
https://results.sakshieducation.com/Results2024/telangana/Inter/Sr-Inter/Supply/voc/ts-intermediate-2nd-year-vocational-results-2024.html

How to check TS Inter 1st year Advanced Supplementary Results 2024 :

☛ Visit results.sakshieducation.com or www.sakshieducation.com
☛ Click on TS Inter 1st year Advanced Supplementary results - General / Vocational on the home page
☛ In the next page, enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen.
☛ Save a copy of the marks sheet for further reference.

How to check TS Inter 2nd year Advanced Supplementary Results 2024 :
☛ Visit results.sakshieducation.com or www.sakshieducation.com
☛ Click on TS Inter 2nd year Advanced Supplementary results - General / Vocational on the home page
☛ In the next page, enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen.
☛ Save a copy of the marks sheet for further reference.

Published date : 24 Jun 2024 02:16PM

Photo Stories