ఏపీ ఐసెట్ 2020 నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించు ఐసెట్ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
ఏపీ ఇంటిగ్రేటేడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020
కోర్సులు:ఎంబీఏ, ఎంసీఏ
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ. 550/
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 03, 2020
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 02, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://sche.ap.gov.in/EnabledSoon.aspx?t=ICET