ఎన్‌సీహెచ్‌ఎంసీటీలో ఎమ్మెస్సీ.. దరఖాస్తు వివరాలు ఇవే..
నోయిడాలోని భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ(ఎన్‌సీహెచ్‌ఎంసీటీ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: ఎమ్మెస్సీ(హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్).
అర్హత: ఎన్‌సీహెచ్‌ఎంసీటీ–ఇగ్నో నుంచి హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఎస్సీ డిగ్రీ/హోటల్ మేనేజ్‌మెంట్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. చివరి ఏడాది/సెమిస్టర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ)లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://thims.gov.in/