ఎక్స్‌ఏటీ–2021 నోటిఫికేషన్
మేనేజ్‌మెంట్ మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే మరో ఎంట్రన్స్
టెస్ట్.. జేవియర్ అప్టిట్యూడ్ టెస్ట్(ఎక్స్‌ఏటీ). తాజాగా ఎక్స్‌ఏటీ–2021కు నోటిఫికేషన్
విడుదలైంది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఎక్స్‌ఏటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు:
కోర్సులు:
- పీజీడీఎం– బిజినెస్ మేనేజ్‌మెంట్
- పీజీడీఎం– హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
- పీజీడీఎం–జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్
- ఎఫ్‌పీఎం– నాలుగేళ్ల ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్
పరీక్ష విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: రూ.1750.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
అడ్మిట్ కార్డులు జారీ ప్రారంభం: డిసెంబరు 20
ఎక్స్‌ఏటీ నిర్వహణ తేదీ: జనవరి 3, 2021
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://xatonline.in
దరఖాస్తు ఫీజు: రూ.1750.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30
అడ్మిట్ కార్డులు జారీ ప్రారంభం: డిసెంబరు 20
ఎక్స్‌ఏటీ నిర్వహణ తేదీ: జనవరి 3, 2021
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://xatonline.in