ఏఐహెచ్‌ఎంసీటీ, బెంగళూరులో బీహెచ్‌ఎం కోర్సులో ప్రవేశాలు..
బెంగళూరులోని ది ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ(ఏఐహెచ్‌ఎంసీటీ).. 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఏదైనా గ్రూప్‌తో ఇంటర్మీడియట్(10+2) పరీక్ష/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2021 నాటికి 22ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ అడ్మిషన్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను మల్టిపుల్ ఛాయిస్ విధానంలో అయిదు విభాగాల్లో నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, హాస్పిటాలిటీ అండ్ టూరిజం, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్, సైంటిఫిక్ ఆప్టిట్యూడ్–న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.06.2021
ఆన్‌లైన్ అడ్మిషన్ టెస్ట్(ఓఏటీ) తేది: 04.07.2021
వెబ్‌సైట్: www.aihmctbangalore.edu.in