Skip to main content

RCI Admission: రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో డీఈడీ ప్రవేశాలు

Rehabilitation Council of India

రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌సీఐ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి డీఈడీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు
డీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(ఐడీడీ), డీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(హెచ్‌ఐ), డీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(వీఐ), డీఐఎస్‌ఎల్‌ఐ, డీటీఐఎస్‌ఎల్, డీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌(ఎండీ)
అర్హత
స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సు: కనీసం 50 శాతం మార్కులతో 10+2/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
సైన్‌ లాంగ్వేజ్‌ (డీటీఐఎస్‌ఎల్‌): 10+2/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. దివ్యాంగులు(డెఫ్‌) మాత్రమే అర్హులు

ఎంపిక విధానం: ఇంటర్మీడియట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా నిబంధనల ప్రకారం ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 11.11.2021

వెబ్‌సైట్‌: http://www.rehabcouncil.nic.in/

చ‌ద‌వండి: ACSIR 2022: ఏసీఎస్‌ఐఆర్‌లో ప్రవేశాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల

Last Date

Photo Stories