Acharya Nagarjuna University: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
కోర్సుల వివరాలు
పీజీ ఆర్ట్స్ ప్రోగ్రామ్: రెండేళ్లు(4 సెమిస్టర్లు)
ఎంఏ: ఇంగ్లిష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఎకనామిక్స్, చరిత్ర, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, జర్నలిజం-మాస్ కమ్యూనికేషన్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్.
పీజీ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్: రెండేళ్లు (4 సెమిస్టర్లు)
ఎంకాం: అకౌంటెన్సీ, బ్యాంకింగ్.
యూజీ ఆర్ట్స్ ప్రోగ్రామ్: మూడేళ్లు(6 సెమిస్టర్లు)
బీఏ: ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్/ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్/ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ/ఎకనామిక్స్,హిస్టరీ,సోషియాలజీ/ఎకనామిక్స్, పాలిటిక్స్, సోషియాలజీ/హిస్టరీ, పాలిటిక్స్, సోషియాలజీ/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్, హిస్టరీ/స్పెషల్ ఇంగ్లిష్, హిస్టరీ, స్పెషల్ తెలుగు/ఎకనామిక్స్, బ్యాంకింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్.
యూజీ కామర్స్, మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్: మూడేళ్లు (6 సెమిస్టర్లు)
బీకాం: జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్.
బీబీఏ: బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
లైబ్రరీ ప్రోగ్రామ్: ఏడాది (2 సెమిస్టర్లు)
బీఎల్‌ఐఎస్సీ (బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్)
ఎంఎల్‌ఐఎస్సీ (మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్)
సర్టిఫికేట్/డిప్లొమా ప్రోగ్రామ్: ఏడాది
సర్టిఫికేట్ కోర్సు ఇన్ హెచ్‌ఐవీ ఎయిడ్స్ కౌన్సిలింగ్
సర్టిఫికేట్ కోర్సు ఇన్ హోటల్ అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్
డిప్లొమా (ఫుడ్ ప్రొడక్షన్)
డిప్లొమా (సైకలాజికల్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్)
అర్హత: కోర్సును బట్టి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 28.02.2023.
వెబ్‌సైట్: http://anucde.info/
GPAT 2023 Notification: గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్)-2023