డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో పీజీ కోర్సులు
వివరాలు.....
ఎంటెక్ కోర్సులు
ఎమ్మెస్సీ(ఫుడ్ టెక్పాలజీ)
ఎంఎస్ రీసెర్చ్ కోర్సులు
పీజీ డిప్లొమా(ఫైర్ ఇంజనీరింగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ సేఫ్టీ) కోర్సులు
అర్హత: ఎంటెక్ కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ /టెక్నాలజీ ఉత్తీర్ణత, గేట్ స్కోరు సాధించి ఉండాలి.
ఎమ్మెస్సీ కోర్సులకు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫుడ్ సైన్స్/ఫుడ్ టెక్నాలజీ/ న్యూట్రిషన్ సైన్స్ ఇంజనీరింగ్ /అగ్రికల్చర్/ వెటర్నరీ ఉత్తీర్ణత
ఎంఎస్ రీసెర్చ్ కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ /టెక్నాలజీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత
పీజీ డిప్లొమా కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ /ఇంజనీరింగ్ ఉత్తీర్ణత
వయసు: 26 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు, మహిళలకు రూ. 250/-
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 17,2020