Skip to main content

భరత్‌ యూనివర్సిటీలో బీటెక్‌/ఎంటెక్‌ ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు

చెన్నైలోని భరత్‌ యూనివర్సిటీ బీటెక్‌/ఎంటెక్‌/ఎంసీఏ/ఎంబీఏ, ఆర్కిటెక్చర్, హానర్స్, అగ్రికల్చర్‌ వంటి పలు కోర్సుల ప్రవేశాలకై నిర్వహించు భరత్‌ ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ఎగ్జామ్‌ 2020 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
భరత్‌ ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ బీఈఈ 2020
అర్హత:
సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: 1000/
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌10, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.bharathuniv.ac.in/admission2020/application/#tab_sec6  

Photo Stories