ఆర్‌జీఐపీటీలో ఎంటెక్, పీహెచ్‌డీ ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇవే..
అమేథీ(యూపీ)లోని భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖకు చెందిన రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ(ఆర్‌జీఐపీటీ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
ఎంటెక్ ప్రోగ్రామ్‌లు
సబ్జెక్టులు: పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, రెన్యువల్ ఎనర్జీ, పవర్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానికల్ వెహికల్ టñ క్నాలజీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాతపరీక్ష/ఇంటర్వూ్య ఆధారంగా ఎంపికచేస్తారు.
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు..
సబ్జెక్టులు: పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.rgipt.ac.in