ఆంధ్రా యూనివర్సిటీలో యోగా డిప్లొమా కోర్సులో ప్రవేశాలు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్.. యోగాలో ఆరు నెలల పార్ట్‌టైం ఆన్‌లైన్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వ్యవధి: ఆరు నెలలు
మొత్తం సీట్ల సంఖ్య: 60.
అర్హత: ఇంటర్మీడియట్/10+2/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: వయసుతో సంబంధం లేదు.
ఎంపిక విధానం: ఇంటర్‌లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఆంధ్రా యూనివర్సిటీ, విజయనగర్ ప్యాలెస్, పెద్ద వాల్తేరు, విశాఖపట్నం –530003 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 11.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.audoa.in