ఆంధ్రా యూనివర్సిటీలో దూర విద్య 2021 ప్రవేశాలు
ఆంధ్రా యూనివర్సిటీ.. దూర విద్య ద్వారా యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు 2021 - 22 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు:
అర్హత: నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా కోర్సును అనుసరించి తత్సమాన అర్హత ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.andhrauniversity.edu.in or
https://www.andhrauniversity.edu.in/img/pdf/sde/scan0326.pdf
కోర్సుల వివరాలు:
- 6 నెలల సర్టిఫికేట్ కోర్సులు
- డిప్లొమా కోర్సులు
- బీఏ/బీకాం/బీఎస్సీ
- ఎమ్‌ఏ/ఎమ్మెసీ/ఎమ్‌హెచ్‌ఆర్‌ఎమ్/ఎమ్‌కాం/ఎమ్‌బీఏ/ఎల్‌ఎల్‌ఎమ్/ఎగ్జిక్యూటివ్ ఎమ్‌బీఏ/ఎమ్‌సీఏ
- 1 సంవత్సరం పీజీ డిప్లొమా కోర్సులు
- బీఎడ్/ఎమ్‌ఏ ఎడ్యుకేషన్