ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీలో ఎంపీహెచ్ 2021 ప్రవేశాలు
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ(ఎన్‌ఐఈ)-2021 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్(ఎపిడిమియాలజీ అండ్ హెల్త్ సిస్టమ్స్)
కోర్సు కాల వ్యవధి: రెండేళ్లు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సు ప్రారంభం: జులై 1, 2021.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 15, 2021.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://www.nie.gov.in