Skip to main content

ఐజీఐడీఆర్‌లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ.. దరఖాస్తుకు చివరి తేది మే 8..

ముంబైలోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌(ఐజీఐడీఆర్‌).. 2021 విద్యాసంవత్సరానికిగాను ఎమ్మెస్సీ, పీహెడీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఎమ్మెస్సీ(ఎకనామిక్స్‌):
కోర్సు వ్యవధి: రెండేళ్లు;
అర్హత: కనీసం 60శాతం మార్కులతో బీఏ/బీఎస్సీ(ఎకనామిక్స్‌)/ బీకాం/బీస్టాట్‌/బీఎస్సీ(ఫిజిక్స్‌/ మ్యాథమేటిక్స్‌)/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.

పీహెచ్‌డీ(డెవలప్‌మెంట్‌ స్టడీస్‌):
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు
అర్హత: ఎంఏ/ఎమ్మెస్సీ (ఎకనామిక్స్‌/ఎంస్టాట్‌/ఎమ్మెస్సీ(ఫిజిక్స్‌/మ్యాథమేటిక్స్‌/ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/ఆపరేషన్స్‌ రీసెర్చ్‌/ఎంబీఏ/ఎంటెక్‌/ఎంఈ/బీఈ/బీటెక్‌) ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 18.04.2021
పరీక్ష తేది: 08.05.2021
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌/రంగారెడ్డి, విశాఖపట్నం

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.igidr.ac.in

Photo Stories