Skip to main content

ఐఐటీడీఎం జ‌బల్పూర్‌లో మాస్ట‌ర్ ఆఫ్ డిజైన్ కోర్సులు

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ జ‌బ‌ల్పూర్ మాస్ట‌ర్ ప్రోగాం ఇన్ డిజైన్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
  • మాస్ట‌ర్ ఆఫ్ డిజైన్ కోర్సులు

అర్హ‌త‌: 60 % మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌తతోపాటు గేట్ లేదా సీడ్ అర్హ‌త సాధించి ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 07, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.iiitdmj.ac.in/  

Photo Stories