Skip to main content

Admissions 2022: నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌, కాన్పూర్‌లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు

కాన్పూర్‌లోని నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌ఎస్‌ఐ) 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు

  •     పీజీ డిప్లొమా కోర్సు–అసోసియేట్‌షిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ–సీట్ల సంఖ్య: 66
  •     పీజీ డిప్లొమా కోర్సు–అసోసియేట్‌షిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ షుగర్‌ ఇంజనీరింగ్‌ –సీట్ల సంఖ్య: 40
  •     పీజీ డిప్లొమా కోర్సు–ఇండస్ట్రియల్‌ ఫెర్మంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ–సీట్ల సంఖ్య: 50
  •     పీజీ డిప్లొమా కోర్సు–షుగర్‌కేన్‌ ప్రొడక్టివిటీ అండ్‌ మెచ్యూరిటీ మేనేజ్‌మెంట్‌–సీట్ల సంఖ్య: 20
  •     పీజీ డిప్లొమా కోర్సు– ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌  ప్రాసెస్‌ ఆటోమేషన్‌–సీట్ల సంఖ్య: 17
  •     పీజీ డిప్లొమా కోర్సు–క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌–సీట్ల సంఖ్య: 22
  •     షుగర్‌ బాయిలింగ్‌ సర్టిఫికేట్‌ కోర్సు–సీట్ల సంఖ్య: 63
  •     షుగర్‌ ఇంజినీరింగ్‌ సర్టిఫికేట్‌ కోర్సు–సీట్ల సంఖ్య: 17
  •     సర్టిఫికేట్‌ కోర్స్‌ ఇన్‌ క్వాలిటీ కంట్రోల్‌–సీట్ల సంఖ్య: 30
  •     ఫెలోషిప్‌ ఆఫ్‌ ఎన్‌ఎస్‌ఐ ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ లేదా షుగర్‌ కెమిస్ట్రీ.
  •     ఫెలోషిప్‌ ఆఫ్‌ ఎన్‌ఎస్‌ఐ ఇన్‌ షుగర్‌ ఇంజనీరింగ్‌.
  •     ఫెలోషిప్‌ ఆఫ్‌ ఎన్‌ఎస్‌ఐ ఇన్‌ ఫెర్మెంటేషన్‌ టెక్నాలజీ.

అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్,సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొ మా,బీఎస్సీ,ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

  •     ఎంపిక విధానం: అడ్మిషన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
  •     దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్, కళ్యాణ్‌పూర్, కాన్పూర్‌–208017 చిరునామకు పంపించాలి.
  •     ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 11.04.2022
  •     పరీక్ష తేది: 26.06.2022
  •     పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://nsi.gov.in
Last Date

Photo Stories