Skip to main content

Kaloji University Admissions: కాళోజీ యూనివర్సిటీలో ఎండీఎస్‌ ప్రవేశాలు

Kaloji University

తెలంగాణాలోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌... 2021–22 విద్యాసంవత్సరానికి మేనేజ్‌మెంట్‌ కోటా ఎండీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 

కోర్సు: ఎండీఎస్‌ ప్రవేశాలు
అర్హత: బీడీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి. నీట్‌ ఎండీఎస్‌ 2021లో అర్హత సాధించాలి. జనరల్‌ కేటగిరీ రివైజ్డ్‌ కటాఫ్‌ స్కోర్‌ 185, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ రివైజ్డ్‌ కటాఫ్‌ స్కోర్‌ 152, అన్‌రిజర్వ్‌డ్‌ పీడబ్ల్యూడీ 170 రివైజ్డ్‌ కటాఫ్‌ స్కోర్‌ సాధించాలి. 

ఎంపిక విధానం: స్క్రూటినీ, మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 18.11.2021

వెబ్‌సైట్‌: http://knruhs.telangana.gov.in

Last Date
Events important dates
Mon, 06/14/2021 - 15:19

Photo Stories