Skip to main content

NAT 2021: నేషనల్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌కి నోటిఫికేషన్‌ విడుదల..

National‌ Testing‌ Agency

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ)... 2021 విద్యాసంవత్సరానికి గాను విద్యార్థుల్లో నైపుణ్యాలను పరీక్షించేందుకు నేషనల్‌ అప్టిట్యూడ్‌ టెస్ట్‌(ఎన్‌ఏటీ)కి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

పరీక్ష: ఎన్‌టీఏ–ఎన్‌ఏటీ 2021
అర్హతలు: విద్యార్థుల వయసును అనుసరించి నాలుగు స్థాయిల్లో ఎన్‌ఏటీ పరీక్ష నిర్వహించనున్నారు.

  • స్థాయి–1  విద్యార్థులు 13–15 ఏళ్ల మధ్య ఉండాలి.
  • స్థాయి–2  విద్యార్థులు 16–18 ఏళ్ల మధ్య ఉండాలి.
  • స్థాయి–3  విద్యార్థులు 19–21 ఏళ్ల మధ్య ఉండాలి.
  • స్థాయి–4  విద్యార్థులు 22–25 ఏళ్ల మధ్య ఉండాలి. 

పరీక్ష విధానం: ఇంటర్నెట్‌ ఆధారిత పరీక్ష.
పరీక్ష తేదీలు: 2021 అక్టోబర్‌ 23,24 తేదీల్లో పరీక్ష జరుగుతుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: 18.10.2021

వెబ్‌సైట్‌: https://nat.nta.ac.in

Last Date

Photo Stories