Skip to main content

ఎస్వీఎన్ఐఆర్టీఏఆర్–పోస్ట్గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(పీజీఈటీ)–2020

స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(ఎస్వీఎన్ఐఆర్టీఏఆర్) మాస్టర్స్ కోర్సులు
వివరాలు......
మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరఫీ(ఎంపీటీ) మాస్టర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరఫీ(ఎంఓటీ) మాస్టర్ ఇన్ ప్రోస్తేటిక్స్ అండ్ ఆర్థోటిక్స్(ఎంపీఓ)
అర్హత:
బీపీఓ లేదా బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

దరఖాస్తులకు చివరితేది: జూలై 10, 2020

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు, ఓబీసీలకు రూ. 1000, ఎస్సీ,ఎస్టీలకు, వికలాంగులకు రూ. 900.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://svnirtar.nic.inorhttp://admission.svnirtar.nic.in/Index/institute_index/ins/NIRTAR#

Photo Stories