Skip to main content

TS ECET: టీఎస్‌ ఈసెట్‌–2022 నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం ఇలా..

TS ECET 2022 Notification

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టీఎస్‌సీహెచ్‌ఈ).. తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ ఈసెట్‌)–2022 నోటిఫికేషన్‌ విడుదలచేసింది. దీనిద్వారా డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2022–2023 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. దీన్ని హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలాజికల్‌ యూనివర్శిటీ(జేఎన్‌టీయూ) నిర్వహిస్తోంది.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)లో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.06.2022
పరీక్ష తేది: 13.07.2022

వెబ్‌సైట్‌: https://ecet.tsche.ac.in

Last Date

Photo Stories