ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 నోటిఫికేషన్ విడుదల
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 నోటిఫికేషన్ జూన్ 14న విడుదల చేయడం జరిగినది.
ఇందులో B.Tech+ M.Tech dual degree program ప్రవేశాలకు సెల్ఫ్ సపోర్టింగ్ ద్వారా CSE, ECE, Mechanical, Civil, EEE, Data Science, AI&ML, Cyber Security కోర్సెస్ లో అడ్మిషన్ కొరకు ఆన్లైన్ ద్వారా www.anucet.in అప్లై చేయడానికి చివరి తేదీ 19. 6. 2023.
చదవండి:
Institute of Advanced Virology: ఐఏవీ, కేరళలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Admission in NIT Warangal: నిట్ వరంగల్‌లో ఎంబీఏ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
TS Gurukulam: తెలంగాణ ఎస్సీ గురుకుల కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాలు..
Last Date