Skip to main content

TS Gurukulam: తెలంగాణ ఎస్సీ గురుకుల కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాలు..

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసై­టీ.. ఎస్సీ గురుకుల కళాశాలల్లో(నాన్‌ సీవోఈ కాలేజీలు) 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి జనరల్, ఒకేషనల్‌ గ్రూపుల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
TS Gurukulam Intermediate Admission 2023

గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, వొకేషనల్‌.
అర్హత: 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ విద్యార్థులు), రూ.1,50,000(గ్రామీణ విద్యార్థులకు) మించకూడదు.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:15.06.2023

వెబ్‌సైట్‌: https://www.tswreis.ac.in/

Admission in TSWREIS: తెలంగాణ సాంఘిక సంక్షేమ కళాశాలల్లో ఎంఏ ప్రవేశాలు

Last Date

Photo Stories