Skip to main content

PhD Admissions in JNTUA: జేఎన్‌టీయూ అనంతపురంలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. దరఖాస్తు విధానం ఇలా‌..

అనంతపురంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ).. పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
PhD Admissions in JNTU Anantapur  Application Submission for PhD at JNTU Anantapur   JNTU Anantapur PhD Admission   Research Scholar at JNTU Anantapur

విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, కెమికల్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్, ఇంగ్లిష్, ఫుడ్‌ టెక్నాలజీ.
అర్హత: సంబంధిత విభాగంలో 55శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఐదేళ్ల పని అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిష­న్స్, జేఎన్‌టీయూ అనంతపురం, అనంతపురం చిరునామకు స్పీడ్‌ పోస్టు/కొరియర్‌ ద్వారా పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 16.12.2023.

వెబ్‌సైట్‌: https://www.jntua.ac.in/

చ‌ద‌వండి: Admissions: ఆంధ్ర యూనివర్శిటీ విశాఖపట్నంలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా‌..

Last Date

Photo Stories