Skip to main content

సీడాక్‌లో ఆన్‌లైన్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడాక్‌).. సెప్టెంబర్‌ 2020 బ్యాచ్‌ ఆన్‌లైన్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు: ఆన్‌లైన్‌ డిప్లొమా కోర్సులు
విభాగాలు:
అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, బిగ్‌ డేటా అనలిటిక్స్, మొబైల్‌ కంప్యూటింగ్‌.
అర్హత: బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధాన: అర్హత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 20, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: https://www.cdac.in

Tags

Photo Stories