సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ (సీఐపీ)– రాంచీలో పీజీ/డిప్లొమా ప్రవేశాలు
రాంచీలోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ (సీఐపీ)... 2021 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పీజీ డిగ్రీ/డిప్లొమా కోర్సు– మే, 2021 ప్రవేశాలు
కోర్సుల వివరాలు:
పీజీ డిగ్రీ/డిప్లొమా కోర్సు– మే, 2021 ప్రవేశాలు
కోర్సుల వివరాలు:
- పీహెచ్‌డీ క్లినికల్ సైకియాట్రీ
- ఎంఫిల్ (క్లినికల్ సైకియాట్రీ, సైకియాట్రిక్ సోషల్ వర్క్)
- డిప్లొమా ఇన్ సైకియాట్రిక్ నర్సింగ్
అర్హత: కోర్సును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, ఎంఫిల్, ఎంఏ/ఎమ్మెస్సీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్ 28, 2020.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 28, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://cipranchi.nic.in