పీజేటీఎస్‌ఏయూలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పీజేటీఎస్‌ఏయూ).. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు..
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్:
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
డిప్లొమా ఇన్ ఆర్గానిక్ కల్చర్:
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్:
కోర్సు వ్యవధి: మూడేళ్లు.
ఈ మూడు డిప్లొమా కోర్సులను ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. అగ్రికల్చరల్ స్ట్రీమ్‌లో పాలీసెట్ 2021 రాసి ఉండాలి.
వయసు: 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పాలీసెట్ 2021 అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో సాధించిన ర్యాంక్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.pjtsau.edu.in