Skip to main content

Admission in NIFTEM: నిఫ్టెమ్‌లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు

హర్యానాలో సోనిపట్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌(నిఫ్టెమ్‌).. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
NIFTEM Admission 2023

కోర్సుల వివరాలు
బీటెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌): కోర్సు వ్యవధి: నాలుగేళ్లు.
అర్హత: ఇంటర్మీడియట్‌(10+2) ఉత్తీర్ణతతోపాటు జేఈఈ(మెయిన్స్‌)-2023 అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: సీఎస్‌ఏబీ నిర్వహించే సెంట్రల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపికచేస్తారు.

ఎంటెక్‌: విభాగాలు: ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్లాంట్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌. 
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

ఎంబీఏ: కోర్సు వ్యవధి: రెండేళ్లు. 
విభాగాలు: ఫుడ్‌ అండ్‌  బిజినెస్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌/ఫైనాన్స్‌/ఇంట్నేషనల్‌ బిజినెస్‌. 
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

పీహెచ్‌డీ: విభాగాలు: అగ్రికల్చర్, ఎన్విరా¯Œ మెంటల్‌ సైన్సెస్, బేసిక్‌ అండ్‌ అప్లైడ్‌ ౖసైన్సెస్, ఫుడ్‌ ఇంజనీరింగ్, ఫుడ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.06.2023.

వెబ్‌సైట్‌: https://www.niftem.ac.in/

DOST Notification 2023: దోస్త్‌ నోటిఫికేషన్, రిజిస్ట్రేషన్‌ షెడ్యూల్‌ విడుదల..

Last Date

Photo Stories