Skip to main content

Admission in Gandhigram Rural Institute: జీఆర్‌ఐ, గాంధీగ్రామ్‌లో యూజీ, పీజీ ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇవే..

తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌ జిల్లాలోని గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌(డీమ్డ్‌ టు బి యూనివర్శిటీ).. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Gandhigram Rural Institute Admission 2023

కోర్సుల వివరాలు
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు (నాలుగు సెమిస్టర్లు): ఎంఏ: తమిళ్‌ అండ్‌ ఇండియన్‌ లిటరేచరీ, హిందీ, ఇంగ్లిష్‌ అండ్‌ కమ్యూనికేటివ్‌ స్టడీస్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్, గాంధీయన్‌ స్టడీస్‌ అండ్‌ పీస్‌ సైన్స్, ఎకనామిక్స్‌; ఎంకాం: కోఆపరేటివ్‌ మేనేజ్‌మెంట్‌; ఎంఎస్సీ: మ్యాథమేటిక్స్, కెమిస్ట్రీ, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్, హోమ్‌ సైన్స్‌ ఎక్స్‌టెన్షన్‌ అండ్‌ కమ్యూనికేషన్, టెక్స్‌టైల్స్‌ అండ్‌ ఫ్యాషన్‌ డిజైన్, బోటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, అప్లైడ్‌ జియాలజీ అండ్‌ జియోమాటిక్స్, జియోఇన్ఫర్మేటిక్స్‌.
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు (పది సెమిస్టర్లు): ఎంఏ డెవలప్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషియాలజీ.
పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సులు 
(రెండు సెమిస్టర్లు): స్పేషియల్‌ టెక్నాలజీస్, అప్లైడ్‌ జెరోంటాలజీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కోర్సు, ఎపిగ్రఫీ, యోగా, సస్టైనబుల్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌.
అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు (ఆరు సెమిస్టర్లు): బీకాం, బీబీఏ, బీఏ, బీఎస్సీ.

ప్రొఫెషనల్‌ కోర్సులు: 
బీఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, బీఎస్సీ బీఈడీ, బీఈడీ, ఎంఈడీ.
స్కిల్‌ బేస్డ్‌ కోర్సులు: 
బీ.ఒకేషనల్‌/డిప్లొమా/సర్టిఫికేట్‌.
డిప్లొమా కోర్సులు: 
టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, అగ్రికల్చర్, యోగా.
సర్టిఫికేట్‌ కోర్సులు.
అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. హయ్యర్‌ సెకండరీ ఎగ్జామ్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.06.2023

వెబ్‌సైట్‌: https://www.ruraluniv.ac.in/

 

TTWREIS Admission 2023: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్‌లో ప్రవేశాలు

Last Date

Photo Stories