Skip to main content

EdCET 2021: బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలు

EdCET 2021

తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: బీఎస్సీ, బీఈడీ/బీఏ, బీఈడీ
అర్హత: ఇంటర్మీడియట్‌(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 24.12.2021

వెబ్‌సైట్‌: https://edcet.tsche.ac.in

చ‌ద‌వండి: TGUGCET-2022: రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు..

Photo Stories