Skip to main content

Admissions in Andhra University: ఆంధ్రా యూనివర్శిటీలో ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ–ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు..

Andhra University Integrated  BBA, MBA Admission 2022

విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీబీఏ–ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలైజేషన్లు: మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్, హోటల్‌ మేనేజ్‌మెంట్‌.
సీట్ల సంఖ్య: 120
సీట్ల రిజర్వేషన్‌: 85 శాతం సీట్లను ఏయూ పరిధిలోని స్థానిక అభ్యర్థులు, మిగిలిన 15 శాతం సీట్లను ఎస్వీయూ, ఓయూ పరిధిలోని అభ్యర్థులకు కేటాయిస్తారు.
అర్హత: 50 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణులవ్వాలి. 10+2 పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా అర్హులు.

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 03.07.2022
గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూ తేదీలు: 06.07.2022, 07.07.2022
సీట్ల కేటాయింపు: 08.07.2022

వెబ్‌సైట్‌: http://www.audoa.in/

Andhra University MBA Admission 2022: ఆంధ్రా యూనివర్శిటీలో ఎంబీఏ కోర్సులో ప్రవేశాలు..

Last Date

Photo Stories