Skip to main content

Jobs at NIMHANS : నిమ్‌హాన్స్‌లో గ్రూప్ ఏ, బీ, సీ పోస్టులు.. ద‌ర‌ఖాస్తుల‌కు అర్హులు..

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌–న్యూరోసైన్సెస్‌ (నిమ్‌హాన్స్‌)లో గ్రూప్‌ ఎ, బి, సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Application call for NIMHANS Group A, B, C positions  NIMHANS Bangalore Group A, B, C posts recruitment announcement NIMHANS Bangalore job openings for Group A, B, C roles Group A, B, C vacancies at NIMHANS Bangalore  NIMHANS recruitment notice for various postsGroup A, B and C Posts at National Institute of Mental Health–Neurosciences

»    మొత్తం పోస్టుల సంఖ్య: 78.
పోస్టుల వివరాలు
»    గ్రూప్‌ ఎ పోస్టులు: హిందీ ఆఫీసర్‌ (అసిస్టెంట్‌ డైరెక్టర్‌)–01, లెక్చరర్‌ (నర్సింగ్‌)–01, ఫిజిసిస్ట్‌ ఫర్‌ సైక్లోట్రోన్‌–01, సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ (న్యూరోమస్కులార్‌)–01, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌–05, సైంటిస్ట్‌–సి (ఆయుర్వేద)–01, సైంటిస్ట్‌–సి(కాగ్నెటివ్‌ సైన్స్‌)–01, సైంటిస్ట్‌–సి (న్యూరో ఫిలాసఫీ)–01, సైంటిస్ట్‌–సి(యోగిక్‌ సైన్స్‌)–01.
»    గ్రూప్‌ బి పోస్టులు: అకౌంటెంట్‌–11, కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌–02, ఈఈజీ టెక్నీషియన్‌–02, జూనియర్‌ ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌–03, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నలాజిస్ట్‌–18, న్యూరో అనెస్తీషియా టెక్నలాజిస్ట్‌–01, ఆక్యుపేషనల్‌ థెరపిస్ట్‌–01, ఫిజియోథెరపిస్ట్‌–02, రీసెర్చ్‌ అసిస్టెంట్‌–01, రేడియోలాజికల్‌ టెక్నలాజిస్ట్‌–08, సీనియర్‌ ట్రాన్సిలేషన్‌ ఆఫీసర్‌–01, జూనియర్‌ ట్రాన్సిలేషన్‌ ఆఫీసర్‌–01, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–02, అసిస్టెంట్‌ డైటీషియన్‌–02.
»    గ్రూప్‌–సి పోస్టులు: అసిస్టెంట్‌ ఇన్‌స్ట్రక్టర్‌–02, మెడికల్‌ రికార్డ్స్‌ టెక్నీషియన్‌–02, మార్చురీ అసిస్టెంట్‌–01, ఫార్మసిస్ట్‌–01, యోగా 
థెరపిస్ట్‌–01.
»    విభాగాలు: సైకాలజీ, యోగా సైన్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, న్యూరో సైకాలజీ, ఎనస్తీషియా, ఫిజియోథెరపీ, రేడియోగ్రఫీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో నర్సింగ్, డిగ్రీ,ఎంబీబీఎస్, పీజీ,పీహెచ్‌­డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 27ఏళ్ల నుంచి 40ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, నిమ్‌హాన్స్, పోస్ట్‌ బాక్స్‌ నెం.2900, హోసూర్‌ రోడ్, బెంగళూరు–560029 చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 17.08.2024.
»    వెబ్‌సైట్‌: https://nimhans.ac.in

Medical Officer Posts : సీఆర్‌పీఎఫ్‌లో 22 జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

Published date : 24 Jul 2024 11:37AM

Photo Stories