Medical Officer Posts : సీఆర్‌పీఎఫ్‌లో 22 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Sakshi Education
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీఆర్‌పీఎఫ్ హాస్పిటల్స్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 22
» అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.
» గరిష్ట వయో పరిమితి: 70 ఏళ్లు మించకూడదు.
» రెమ్యునరేషన్: నెలకు రూ.75,000.
» ఇంటర్వ్యూ తేది: 31.07.2024.
» ఇంటర్వ్యూ వేదిక: హైదరాబాద్, పుణె,శ్రీనగర్, ఇంఫాల్, గువాహటి, గాంధీనగర్‌లోని కాంపోజిట్ హాస్పిటళ్లలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
» వెబ్‌సైట్: https://rect.crpf.gov.in
Executive Trainee Posts : ఎన్‌ఈఈపీసీఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు..
Published date : 24 Jul 2024 11:27AM
Tags
- Medical Officer Posts
- medical jobs
- CRPF Recruitment 2024
- Job Notifications
- Medical students
- MBBS
- interview dates for medical posts
- CRPF
- Central Reserve Police Force
- Medical officer posts at CRPF
- eligible candidates for medical posts
- Education News
- Sakshi Education News
- CRPF
- GeneralDutyMedicalOfficer
- MedicalOfficerJobs
- CRPFRecruitment
- CRPFHospitals
- MedicalOfficerVacancy
- ContractBasis
- GDMO
- CRPFJobs2024
- MedicalOfficerApplication
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024