UPSC Recruitment: యూపీఎస్సీలో 23 ఖాళీలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. ఇతర విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ డైరెక్టర్–02, అగ్రికల్చర్ ఇంజనీర్–01, అసిస్టెంట్ జియాలజిస్ట్–20.
అసిస్టెంట్ డైరెక్టర్: ఎంఎస్సీ డిగ్రీ(బోటనీ/ప్లాంట్ పాథాలజీ) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
అగ్రికల్చర్ ఇంజనీర్: డిగ్రీ(ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 33ఏళ్లు మించకూడదు.
అసిస్టెంట్ జియాలజిస్ట్: మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.09.2021
వెబ్‌సైట్: www.upsconline.nic.in
Qualification | GRADUATE |
Last Date | September 16,2021 |
Experience | 3 year |