UPSC Recruitment: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 64 పోస్టులు.. అర్హతలు ఇవే..
Sakshi Education
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 64
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్–01, అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్–06, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్–16, అసిస్టెంట్ డైరెక్టర్–33, మెడికల్ ఆఫీసర్–08.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 30–40ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 11.11.2021
వెబ్‌సైట్: https://www.upsconline.nic.in
Qualification | GRADUATE |
Last Date | November 11,2021 |
Experience | 2 year |
For more details, | Click here |