UPSC Recruitment: యూపీఎస్సీలో 187 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 187
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ కమిషన్(క్రాప్స్)–02, అసిస్టెంట్ ఇంజనీర్(క్వాలిటీ అస్యూరెన్స్)–157, జూనియర్ టైం స్కేల్ ఆఫీసర్(సెంట్రల్ లేబర్ సర్వీస్)–17, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా)–09, అసిస్టెంట్ ప్రొఫెసర్–02.
అసిస్టెంట్ కమిషన్(క్రాప్స్):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
అసిస్టెంట్ ఇంజనీర్(క్వాలిటీ అష్యూరెన్స్):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల ప్రాక్టికల్ అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జూనియర్ టైం స్కేల్ ఆఫీసర్(సెంట్రల్ లేబర్ సర్వీస్):
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా):
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ(ఆయుర్వేద), పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.01.2022
వెబ్‌సైట్: https://www.upsc.gov.in
చదవండి: NDA, NA యూపీఎస్సీ- ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామ్(1), 2022
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 31,2022 |
Experience | 3 year |
For more details, | Click here |