UPSC IES/ISS Examination 2023: ఎకనామిక్స్ /స్టాటిస్టికల్ సర్వీసుల్లో జూనియర్ టైం స్కేల్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
మొత్తం పోస్టుల సంఖ్య: 51
పోస్టుల వివరాలు: ఇండియన్ ఎకనామిక్ సర్వీస్-18, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్-33.
అర్హత: ఎకనామిక్ సర్వీసుకు పీజీ(ఎకనామిక్స్/అప్లైడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ఎకనామెట్రిక్స్), స్టాటిస్టికల్ సర్వీసుకు డిగ్రీ(స్టాటిస్టిక్స్/మ్యాథమేటికల్ స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్) లేదా పీజీ(స్టాటిస్టిక్స్/మ్యాథమేటికల్ స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.08.2023 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
చదవండి: UPSC Recruitment 2023: యూపీఎస్సీలో 146 ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
ఎంపిక విధానం: రాతపరీక్ష(100 మార్కులు), ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్(200 మార్కులు), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.05.2023.
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 09,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |