Skip to main content

UPSC Recruitment 2023: యూపీఎస్సీలో 146 ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
UPSC Recruitment 2023 - Latest 146 Job Vacancies

మొత్తం పోస్టుల సంఖ్య: 146
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ డైరెక్టర్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, జూనియర్‌ ఇంజనీర్‌ తదితరాలు.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఫోరెన్సిక్‌ ఆడిట్, రెగ్యులేషన్స్‌ ఇన్ఫర్మేషన్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/డిగ్రీ /ఇంజనీరింగ్‌ డిగ్రీ/బ్యాచిలర్స్‌ డిగ్రీ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: ఆయా పోస్టులను అనుసరించి 30-40ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.04.2023.

వెబ్‌సైట్‌: https://www.upsconline.nic.in/

చ‌ద‌వండి: 7,500 Jobs in SSC CGL: ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories