UPSC CMS Exam 2023: యూపీఎస్సీలో 1261 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 1261
పోస్టుల వివరాలు
కేటగిరీ-1: మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్(జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్)-584.
కేటగిరీ-2: అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(రైల్వే)-300, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్(న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్)-01, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2(ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్)-376.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష(500 మార్కులు), ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్(100 మార్కులు), డాక్యుమెంట్ Ðð రిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.05.2023.
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
చదవండి: UPSC Recruitment 2023: యూపీఎస్సీలో 146 ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 09,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |